HomeAndhra PradeshTIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

Published on

spot_img

గోవులు అంటే కేవలం జంతువులే… కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్ నేత
సుబ్రమణ్యస్వామి అన్నారు . టీటీడీ వ్యాపార ధోరణి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతుున్నాయన్నారు. తిరుమలలోని గోశాలలో వందకు పైగా గోవులు మృతి చెందాయంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం లేపాయి.
ఈ అంశంపై… ఒకపైపు కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా….గోవుల మృతిపై తాను కోర్టును ఆశ్రయిస్తానని సుబ్రమణ్యస్వామి ప్రకటించి మరింత హీట్ పెంచారు.

రాజ్యాంగంలో గోవులకు ప్రత్యేక స్థానం వుందని…గోవు అంటే కేవలం జంతువు మాత్రమే కాదని… కోట్లాది మందికి దైవమని సుబ్రమణ్యస్వామి అన్నారు. గోవుల ఆలనాపాలన పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని చెప్పారు.

వయసు మళ్లడం వల్లే గోవులు చనిపోతున్నాయని టీటీడీ చెప్పడం యాజమాన్యం నిర్లక్ష్యానికి అద్దంపడుతుందని అన్నారు. వయసు మళ్లారని మీ కుటుంబ సభ్యులను కూడా వదిలేస్తారా..? అని స్వామి ప్రశ్నించారు. ఈ అంశంపై కోర్టులో కేసులు వేస్తానని చెప్పారు.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

JAPAN: పెట్టుబడుల ఆకర్షణే…ధ్యేయంగా….జైకా తో తెలంగాణ ప్రభుత్వం చర్చలు

తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చుకునేందుకూ... తెలంగాణ ప్రభుత్వం జపాన్ ఇంటర్ నేషనల్ కో...

More like this