ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు నటుడు ప్రకాశ్ రాజ్, రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు…. పవన్ ప్రజా సమస్యల గురించి మాట్లాడారని… అధికారంలోకి వచ్చాక మాత్రం వాటిపై పెద్దగా దృష్టిపెట్టడం లేదనే భావనను వ్యక్తం చేశారు. ఇలా రకరకాలుగా మాట్లాడటానికి ఇదేం సినిమా కాదని….. అధికారంలో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించకుండా… సమయం ఎందుకు వృథా చేస్తున్నారని ప్రశ్నించారు. సనాతన ధర్మానికి తాను వ్యతిరేకిని కాదనన్నారు. లడ్డూ తయారీలో నిజంగానే కల్తీ జరిగితే బాధ్యులను వెంటనే శిక్షించాలని కోరారు.
PRAKASH RAJ: సమయం ఎందుకు వృధా చేస్తున్నారు: పవన్‌పై ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలు
Published on