వనంతోటి జనం జనంతోటి వనం అని నమ్మే…. వనజీవి రామయ్య ఈ రోజు గుండే పోటుతో తుది శ్వాస విడిచారు.
పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బతికిన రామయ్య 2017లో పద్మశ్రీ అవార్డు గ్రహీత,
“వృక్షో రక్షతి రక్షితః” అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని కోటికిపైగా మొక్కలను నాటి,
ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయుుడు.
తన జీవితాన్ని పర్యావరణానికి అంకితం చేసి భావితరాలకు ఆదర్శంగా నిలిచిన స్ఫూర్తిదాత వనజీవి రామయ్య.