HomeTelanganaCHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

Published on

spot_img

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని… డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేదకుమార్
అన్నారు. పురాతన కట్టడాలను భవిష్యత్ తరాలకు అందించాల్సి బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు.
నగరంలో అనేక వారసత్వ కట్టడాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయాయని వేదకుమార్ అన్నారు. చారిత్రక కట్టడాల చుట్టూ 100 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ… అక్రమ నిర్మాణాలను చేపడుతూనే ఉన్నారని ఆయన అన్నారు.
ప్రపంచ వారసత్వ హోదా పొందడానికి చార్మినార్ కు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ… చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాల కారణంగానే అది సాకారం కావడం లేదని తెలిపారు.

‘వరల్డ్ హెరిటేజ్ డే’ను పురస్కరించుకుని చార్మినార్ వద్ద ఆయన ‘హెరిటేజ్ వాక్’ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పురాతన కట్టడాలు చారిత్రక ఆనవాళ్లని… వాటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. చారిత్రక కట్టడాలను పరిరక్షించుకునేందుకు అందరం కలసికట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

Latest articles

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

JAPAN: పెట్టుబడుల ఆకర్షణే…ధ్యేయంగా….జైకా తో తెలంగాణ ప్రభుత్వం చర్చలు

తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చుకునేందుకూ... తెలంగాణ ప్రభుత్వం జపాన్ ఇంటర్ నేషనల్ కో...

More like this