HomeBusinessSTOCK MARKET: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. మదుపరులకు మంచి పండుగే...

STOCK MARKET: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. మదుపరులకు మంచి పండుగే…

Published on

spot_img

గత కొద్ది రోజుల నుండి… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశీయ మార్కెట్లు ఊగిసలాటలో వున్నాయి. పలు దేశాలపై టారిఫ్‌ విరామ ప్రకటన, ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం వంటి అంశాల ఎఫెక్ట్‌ మన సూచీలపై కనిపించింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. మన స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో రోజును ప్రారంభించాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1,165 పాయింట్లు పుంజుకొని 75,012 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 375 పాయింట్లు ఎగబాకి 22,774 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 51 పైసలు పెరిగి, 86.18 వద్ద కదలాడింది. మదుపరులు మంచి లాభాలను అర్జించారు.

Latest articles

Crime News: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట: చిలుకూరు మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి...

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

More like this