HomeBusinessStock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ ... భారీగా నష్టపోయిన అదానీ పోర్ట్స్

Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ … భారీగా నష్టపోయిన అదానీ పోర్ట్స్

Published on

spot_img

* మార్కెట్లపై అదానీ ఎఫెక్ట్
* 422 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
* 168 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాలను మూటకట్టుకున్నాయి. అదానీపై అమెరికాలో కేసులు, అంతర్జాతీయ ప్రతికూలతలతో మన మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 422 పాయింట్లు నష్టపోయి 77,155కి పడిపోయింది. నిఫ్టీ 168 పాయింట్లు కోల్పోయి 23,349కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.41%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.41%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.87%), టాటా స్టీల్ (0.57%), టీసీఎస్ (0.49%).

టాప్ లూజర్స్:

అదానీ పోర్ట్స్ (-13.53%), ఎన్టీపీసీ (-2.73%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.64%), ఐటీసీ (-2.18%), ఏషియన్ పెయింట్స్ (-2.17%).

Latest articles

Earthquake: ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్ప భూకంపం

ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్పంగా భూకంపం సంభవించింది. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో నిన్న (శనివారం)...

సహకార ఉద్యమంలో రాజీలేని పోరుసాగించిన యోధుడు మానం ఆంజనేయులు

* అభినందన సభలో ప్రముఖుల ఉద్ఘాటన హైదరాబాద్ : సహకార ఉద్యమంతో పాటు అనేక కార్మిక పోరాటాల్లో ఎన్నో నిర్భంధాలు,...

Telangana: అరగంటకు పైగా నిలిచిపోయిన రైళ్లు..

హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్లే వందేభారత్, ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుతోపాటు పలు రైళ్లు...

Editorial : బక్కచిక్కుతున్న రూపాయి పాపాయి జనంపై మోయలేని భారం : పదేండ్లుగా పల్తెత్తు మాట్లాడని నరేంద్రమోడీ !!

- ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్. మన జనానికి నిజంగానే మతిమరపు ఎక్కువా లేదా పట్టించుకోవట్లేదా ? కోరి చేసుకున్నోడు గనుక...

More like this