HomeTelanganaRTC: సజ్జనార్ సార్ చూడండి.... వేరే ఉద్యోగం ఇవ్వచ్చుగా....

RTC: సజ్జనార్ సార్ చూడండి…. వేరే ఉద్యోగం ఇవ్వచ్చుగా….

Published on

spot_img

చిత్రంలోని వ్యక్తి పేరు అమీన్‌ అహ్మద్‌ అన్సారీ. చాంద్రాయణగుట్ట షాహీనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన తండ్రి కాచిగూడ డిపోలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆయన అనారోగ్యంతో 2021లో మరణించగా…. కారుణ్య నియామకం కింద ఇంటర్‌ పూర్తిచేసిన అన్సారీకి మెహిదీపట్నం డిపోలో కండక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. అతడు ఏడడుగుల పొడవు ఉండటంతో విధులు నిర్వర్తించడం సవాల్‌గా మారింది. బస్సుల్లో రోజూ సగటున ఐదు ట్రిప్పుల్లో 10గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోంది. 6 అడుగుల 4 అంగుళాలు ఎత్తుండే బస్సు లో తాను గంటల తరబడి తల వంచి ప్రయాణిస్తుండటంతో మెడ, వెన్నునొప్పి, నిద్రలేమితో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్సారీ వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అతడికి ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ప్రయాణికులు సూచిస్తున్నారు.

Latest articles

MLC Kavitha : ఏఐతో కాదు… అనుముల ఇంటెలిజెన్స్‌తోనే ప్రమాదం!

హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ప్రమాదమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, వాస్తవానికి అనుముల ఇంటెలిజెన్స్ (ఏఐ)తోనే ప్రమాదమని...

TDP : మంత్రి సవిత సమక్షంలో తమ్ముళ్ల తన్నులాట !

* పులివెందుల టీడీపీలో బయటపడ్డ విభేదాలు.. * బీటెక్ రవి, రాంగోపాల్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు * మంత్రి ఆధ్వర్యంలో...

MANCHU MANOJ: మరోసారి రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీ

మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ రాజుకుంది. తాజాగా.... మంచు మనోజ్, మంచు విష్ణుపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో...

KHARGE: జాతీయ నాయకులపై కుట్ర : ఖర్గే ఆరోపణలు

భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. దేశం కోసం పోరాడిన జాతీయ...

More like this