HomeTelanganaHCU: హెచ్‌సీయూలో హైటెన్షన్... పోలీసుల లాఠీఛార్జ్‌

HCU: హెచ్‌సీయూలో హైటెన్షన్… పోలీసుల లాఠీఛార్జ్‌

Published on

spot_img

కంచ గచ్చిబౌలి భూముల వివాదం బుధవారం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. దీనిపై హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళ‌న చేసిన విష‌యం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై విద్యార్థులు పోరుబాట కొన‌సాగిస్తూనే…. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ నిర‌స‌న‌లు తెలుపుతున్నారు.

బుధ‌వారం ఉద‌యం హెచ్‌సీయూ క్యాంప‌స్‌ను వేలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. క్యాంపస్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసారు. వ‌ర్సిటీ లోప‌లికి బ‌య‌టి వ్యక్తుల‌ను రానివ్వ‌కుండా …. విద్యార్థుల‌ను బ‌య‌ట‌కు పోనివ్వ‌కుండా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో… కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా క్యాంప‌స్‌లో విద్యార్థులు, ప్రొఫెసర్లు నిర‌స‌నకు దిగారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలీసులు తీరుపై ప్రొఫెస‌ర్లు, విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

Latest articles

SUPREME COURT: కంచ గచ్చిబౌలిలో… చెట్లను కొట్టివేసే ముందు అనుమతి ఉందా..?…లేదా..?

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టింది. చెట్లను కొట్టేసే ముందు...

UKRAINE: టిక్‌టాక్‌ చూసి రష్యా సైన్యంలో చేరిన… చైనా పౌరుడు

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు... ఆ డబ్బు ఎక్కడ దొరికితే... అక్కడికి వెళ్లుతున్నారు , ఆ డబ్బు కోసమే రష్యా...

CRIME NEWS: విద్యార్థులపై విషప్రయోగమా…!

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు దుండగులు విద్యార్థులపై విషప్రయోగానికి ప్రయత్నించగా... తృటిలో...

ATM IN TRAINS: రైళ్లో….ఏటీఎం ..!

ఇప్పటి వరకు షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద కార్యాలయాల్లో...ఏటీఎం సేవలను వినియోగించుకుంటున్నాం, కానీ త్వరలో కదిలే ఏటీఎంలు కూడా అందుబాటులోకి...

More like this