బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అక్కడ వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది. పట్నాలో ఓ క్రీడా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జాతీయ గీతం ప్లే అవుతుండగా నవ్వుతూ పక్కన ఉన్న వారిని పలకరించారు. ఈ వీడియోను విపక్ష నేత తేజస్వీ యాదవ్ పోస్ట్ చేస్తూ సీఎం హోదాలో ఉండి ఇలా ప్రవర్తించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానసికంగా, శారీరకంగా ఆయన ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదన్నారు. వెంటనే రాజీనామా చేయాలని తేజస్వీ డిమాండ్ చేశారు.
कम से कम कृपया राष्ट्र गान का तो अपमान मत करिए मा॰ मुख्यमंत्री जी।
युवा, छात्र, महिला और बुजुर्गों को तो आप प्रतिदिन अपमानित करते ही है।
कभी महात्मा गांधी जी के शहादत दिवस पर ताली बजा उनकी शहादत का मखौल उड़ाते है तो कभी राष्ट्रगान का!
PS: आपको याद दिला दें कि आप एक बड़े प्रदेश… pic.twitter.com/rFDXcGxRdV
— Tejashwi Yadav (@yadavtejashwi) March 20, 2025