HomeLife StyleMallareddy: హోలీ వేడుక‌ల్లో మ‌ల్లారెడ్డి మాస్ డ్యాన్స్‌..

Mallareddy: హోలీ వేడుక‌ల్లో మ‌ల్లారెడ్డి మాస్ డ్యాన్స్‌..

Published on

spot_img

హైద‌రాబాద్ : డ్యాన్స్‌, స్పీచ్‌లతో అల‌రించే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి హైద‌రాబాద్ బోయిన్‌ప‌ల్లిలోని త‌న నివాసం వ‌ద్ద మ‌ల్కాజిగిరి ఎమ్మెల్యే రాజ‌శేఖ‌ర్ రెడ్డితో క‌లిసి హోలీ వేడుక‌ల్లో సంద‌డి చేశారు. కుటుంబ స‌భ్యులతో క‌లిసి రంగులు పూస్తూ, కాసేపు మ‌నుమ‌రాళ్ల‌ను త‌న భుజాల‌పై మోసుకొని డ్యాన్స్ చేశారు. ఇలా స‌ర‌దాగా నృత్యం చేసి, డ‌ప్పు కొడుతూ స్థానికులు, పిల్ల‌ల‌ను ఆయ‌న‌ ఉత్సాహ‌ప‌రిచారు. మ‌ల్లారెడ్డి హోలీ సంబ‌రాల వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.

https://x.com/irmediatv/status/1900457700477301155

https://www.instagram.com/reel/DHLBqxxxZKM/?utm_source=ig_web_copy_link

Latest articles

GURUGRAM: ఐసీయూలో ఉన్న ఎయిర్‌ హోస్టెస్‌పై లైంగిక దాడి

అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఓ ఎయిర్ హోస్టెస్ కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందిస్తుండగా...ఆసుపత్రి సిబ్బందిలో...

SUPREME COURT: కంచ గచ్చిబౌలిలో… చెట్లను కొట్టివేసే ముందు అనుమతి ఉందా..?…లేదా..?

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టింది. చెట్లను కొట్టేసే ముందు...

UKRAINE: టిక్‌టాక్‌ చూసి రష్యా సైన్యంలో చేరిన… చైనా పౌరుడు

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు... ఆ డబ్బు ఎక్కడ దొరికితే... అక్కడికి వెళ్లుతున్నారు , ఆ డబ్బు కోసమే రష్యా...

CRIME NEWS: విద్యార్థులపై విషప్రయోగమా…!

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు దుండగులు విద్యార్థులపై విషప్రయోగానికి ప్రయత్నించగా... తృటిలో...

More like this