HomeNationalINDIA-PAKISTAN:పాక్ భరితెగింపుకు...ధీటుగా బదులిచ్చిన భారత సైన్యం

INDIA-PAKISTAN:పాక్ భరితెగింపుకు…ధీటుగా బదులిచ్చిన భారత సైన్యం

Published on

spot_img

భారత్‌-పాక్ సరిహద్దు వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాయాది దేశ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద పాక్‌ ఆర్మీ చొరబాట్లకు పాల్పడిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి.

ఏప్రిల్ 1న కృష్ణ ఘాటి సెక్టార్‌ వద్ద పాక్‌ ఆర్మీ చొరబాట్లకు పాల్పడింది. అక్కడ మందుపాతర పేలిన ఘటన చోటుచేసుకుంది. తరువాత పాక్‌ సైన్యం నియంత్రణ రేఖ లోపలికి వచ్చి కాల్పులు జరపడంతో….భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. ఇందులో నలుగైదుగురు ముష్కరులు మరణించినట్లు తెలిసింది. ఈ ఘటనపై ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని భారత సైన్యం వెల్లడించింది.

Latest articles

SUPREME COURT: కంచ గచ్చిబౌలిలో… చెట్లను కొట్టివేసే ముందు అనుమతి ఉందా..?…లేదా..?

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టింది. చెట్లను కొట్టేసే ముందు...

UKRAINE: టిక్‌టాక్‌ చూసి రష్యా సైన్యంలో చేరిన… చైనా పౌరుడు

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు... ఆ డబ్బు ఎక్కడ దొరికితే... అక్కడికి వెళ్లుతున్నారు , ఆ డబ్బు కోసమే రష్యా...

CRIME NEWS: విద్యార్థులపై విషప్రయోగమా…!

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు దుండగులు విద్యార్థులపై విషప్రయోగానికి ప్రయత్నించగా... తృటిలో...

ATM IN TRAINS: రైళ్లో….ఏటీఎం ..!

ఇప్పటి వరకు షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద కార్యాలయాల్లో...ఏటీఎం సేవలను వినియోగించుకుంటున్నాం, కానీ త్వరలో కదిలే ఏటీఎంలు కూడా అందుబాటులోకి...

More like this