HomeCrimeCYBER CRIMES: సైబర్‌ నేరాల ఉచ్చులో...ఉన్నత ఉద్యోగులే టార్గెట్

CYBER CRIMES: సైబర్‌ నేరాల ఉచ్చులో…ఉన్నత ఉద్యోగులే టార్గెట్

Published on

spot_img

డిజిటల్ రంగంలో… సాంకేతిక పరిజ్ణానంతో అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్తుంటే… మరో వైపు రాష్ట్రంలో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కువగా ఉన్నత ఉద్యోగులే వీటి బారిన పడి సొమ్మును పోగొట్టుకుంటున్నారు. అంతేకాకుండా విద్యార్థులు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఈ నేరాలను కట్టడి చేయడానకి బాధితుల నుండి వివరాల్ని సేకరించి , విశ్లేషించిన పోలీసు శాఖ ఇటీవల ఒక నివేదికను కూడా సిద్ధం చేసింది. ఇందులో ఆంట్రప్రెన్యూనర్లతో పాటు వైద్యుల, వృత్తి నిపుణులూ సైబర్‌ నేరాలకు బాధితులుగా మారుతున్నట్లు తేలింది. కొరియర్‌లో మాదకద్రవ్యాలు, ఆయుధాలు ఉన్నాయంటూ బెదిరింపులు. యూపీఐ, ఆన్‌లైన్, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, క్రెడిట్‌ కార్డు మోసాలు, ఫిషింగ్, క్రిప్టో కరెన్సీ, బ్లాక్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడులు, ఈ-కేవైసీల పేరిట, న్యూడ్‌ వీడియో కాల్స్‌ వంటి మోసాల బారిన పడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే గత 8 నెలల్లో 1,833 సైబర్ కేసులు నమోదవగా …రూ.633.13 కోట్లు పోగొట్టుకున్నారు. వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులే అధికరం.

Latest articles

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...

NISSAN: AIతో… డ్రైవర్‌లెస్‌ కార్లు..

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ నిస్సాన్‌ మరికొద్ది రోజుల్లో .... డ్రైవర్‌ లెస్‌ కార్లను తీసుకరావలని భావిస్తుంది. మార్కెట్లో...

More like this