HomeMoviesEMERGENCY: సినిమాలో...నా అనుమతి లేకుండా... నా పేరు, నా పుస్తకం పేరు వాడారు

EMERGENCY: సినిమాలో…నా అనుమతి లేకుండా… నా పేరు, నా పుస్తకం పేరు వాడారు

Published on

spot_img

బాలీవుడ్‌ ప్రముఖ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రతో రూపొందించిన త చిత్రం ‘ఎమర్జెన్సీ’.
ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన మణికర్ణిక ఫిల్మ్స్, ప్రముఖ ప్రసార సంస్థ నెట్‌ఫ్లిక్స్‌పై ఒప్పంద ఉల్లంఘన, పరువు నష్టం దావా వేశారు సీనియర్‌ జర్నలిస్టు, రచయిత కూమి కపూర్‌. ఆమె రచించిన ‘ఎ పర్సనల్‌ హిస్టరీ’ అనే పుస్తకం ఆధారంగానే ఈ సినిమా రూపొందించడానికి ఒప్పందం కుదిరింది. కానీ ఉద్దేశపూర్వకంగానే తన అనుమతి లేకుండా తన పేరును, తన పుస్తకాన్ని సినిమా ప్రమోషన్స్‌ కోసం ఉపయోగించుకున్నారని ఆమె ఆరోపించారు.

ఈ పుస్తక హక్కులను కొనుగోలు చేసేటప్పుడు…. రచయిత అనుమతి లేకుండా ప్రచారం కోసం ఆమె పేరు, పుస్తకాన్ని ఉపయోగించకూడదని ఒప్పందంలో పేర్కొన్నాం. నేను గోవాలో ఉన్నాను. స్క్రిప్ట్‌ను చూడలేకపోయాను. వాళ్లు ఆ ఒప్పందాన్ని గౌరవిస్తారు అనుకున్నా…. కానీ వాళ్లు ఉల్లఘించారు. ఈ సినిమా ‘ఎమర్జెన్సీ: ఎ పర్సనల్‌ హిస్టరీ’ అనే పుస్తకం ఆధారంగా రూపొందిందని ప్రచారం చేశారు. వారికి లీగల్‌ నోటీసులు పంపించినప్పటికీ వారి నుంచి ఎలాంటి సమాధానం లేదు అని అన్నారు. అందువల్లనే నిర్మాతలు, నెట్‌ఫ్లిక్స్‌ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించానని ఆమె పేర్కొన్నారు.

Latest articles

VINAY NARWAL: పెళ్ళయిన ఆరు రోజులకే…. హృదయ విదారక ఘటన

హృదయవిదారక ఘటన...పెళ్లయి ఆరు రోజులే... కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ నవజంటపై ఉగ్రదాడి పంజావిసిరింది. ఏకాకిగా...

HYDRAA LOGO: నీటిబొట్టుతో… హైడ్రా లోగో

హైదరాబాద్ కు నీటి ప్రధాన్యత తెలిపేలా...హైడ్రా కొత్త లోగోను విడుదల చేశారు. కొత్తగా జలవనరుల శాఖను పోలి ఉండేలా...

GOLD PRICE: భారీగా తగ్గిన బంగారం…ఏమిటీ వైపరీత్యమూ…

అంతర్జాతీయ పరిణామాలతో... దేశీయ మార్కెట్‌లో గరిష్ఠానికి చేరిన బంగారం ధర బుధవారం కాస్త తగ్గింది. 10 గ్రాముల పుత్తడి...

VIJAYANAGARAM: ఇళ్ల స్థలాల కోసం సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా

కార్పోరేషన్ కంపెనీలకు ....లక్షల ఎకరాలు ధారాదత్తం చేసే కూటమి ప్రభుత్వం విశాఖ ఋషి కొండని 99 పైసలకే అప్పనంగా...

More like this