HomeBusinessMELINDA GATES: విలువలతో... జీవితం నిలబెట్టుకోలేకపోతే...విడాకులు అవసరమే....మెలిందా

MELINDA GATES: విలువలతో… జీవితం నిలబెట్టుకోలేకపోతే…విడాకులు అవసరమే….మెలిందా

Published on

spot_img

మీ బంధాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన విలువలను మీరు నిలబెట్టుకోలేకపోతే.. విడాకులు అవసరమే… అని మెలిందా అన్నారు. బిల్‌గేట్స్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. విడిపోవడం అనేది కష్టమైన విషయమని.. ఆ సమయంలో ఎంతో భయానికి గురయ్యానని తెలిపారు. అయితే, ఆ తర్వాత తన జీవితం ఆనందంగా సాగిపోతోందని చెప్పారు. ‘సోర్స్‌ కోడ్‌’ పేరిట గేట్స్‌ ఇటీవల ఒక పుస్తకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మెలిందాతో విడాకులు చాలా బాధాకరమైనవిగా గేట్స్‌ అభివర్ణించారు.

మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ బిల్‌గేట్స్‌ – మెలిందా దంపతులు 2021లో విడాకులు తీసుకున్నారు.
వీరికి 20 ఏళ్లకు పైబడిన ముగ్గురు పిల్లలున్నారు. మైక్రోసాఫ్ట్‌ అధినేతలుగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ జంట సుపరిచితం. విడిపోవడానికి దారితీసిన కారణాలను ఈ జంట ఇప్పటికీ చెప్పలేదు. అయితే, లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో గేట్స్‌ సంబంధాలు నచ్చని మెలిందా ఆయన నుంచి విడాకులు తీసుకుందని ప్రముఖ పత్రిక వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ అప్పట్లో ఓ కథనంలో పేర్కొంది.

Latest articles

UKRAINE: టిక్‌టాక్‌ చూసి రష్యా సైన్యంలో చేరిన… చైనా పౌరుడు

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు... ఆ డబ్బు ఎక్కడ దొరికితే... అక్కడికి వెళ్లుతున్నారు , ఆ డబ్బు కోసమే రష్యా...

CRIME NEWS: విద్యార్థులపై విషప్రయోగమా…!

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు దుండగులు విద్యార్థులపై విషప్రయోగానికి ప్రయత్నించగా... తృటిలో...

ATM IN TRAINS: రైళ్లో….ఏటీఎం ..!

ఇప్పటి వరకు షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద కార్యాలయాల్లో...ఏటీఎం సేవలను వినియోగించుకుంటున్నాం, కానీ త్వరలో కదిలే ఏటీఎంలు కూడా అందుబాటులోకి...

REVANTH REDDY: పార్టీ గీత దాటితే… వేటు తప్పదు: సీఎం

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ శాసనసభా పక్షం(సీఎల్పీ) సమావేశం శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో జరిగింది. పార్టీ నిర్ధేశించిన నియమాలకు...

More like this