HomeInternationalDONALD TRUMP : మూడోసారి అధ్యక్షుడు కావడానికి మార్గాలున్నాయ్‌: ట్రంప్‌

DONALD TRUMP : మూడోసారి అధ్యక్షుడు కావడానికి మార్గాలున్నాయ్‌: ట్రంప్‌

Published on

spot_img

ముచ్చటగా…మూడో సారి అమెరికా అద్యక్షుడిగా ఎన్నిక కావడానికి మార్గాలున్నాయని డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. మూడోసారి బాధ్యతలు చేపట్టడానికి అయిష్టత చూపలేదు. తాను జోక్‌ చేయడం లేదని…. దీనిపై ఇప్పుడే ఆలోచించడం సరికాదని తెలిపారు. ఆదివారం ఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ప్రజలు మూడోసారి ఎన్నిక కావాలని… నన్ను కోరుతున్నారు. అయితే దానికి ఇంకా చాలా సమయముందని వారికి చెప్పాను. దానిపై ఆలోచించడం తొందరపాటు అవుతుందని… ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించా…. అని ట్రంప్‌ పేర్కొన్నారు. మరోసారి అధికారం చేపడతారా.. అని ప్రశ్నించగా.. తనకు పని చేయడం ఇష్టమని తెలిపారు.

అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు. అమెరికా రాజ్యాంగంలో విధించిన రెండు దఫాల నిబంధనను మార్చాలంటే సవరణ తప్పనిసరి . రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి. లేదంటే మూడింట రెండొంతుల రాష్ట్రాలు అంగీకరించాలి. ఈ రెండు మార్గాలనూ నాలుగింట మూడొంతుల రాష్ట్రాలు ఆమోదించాలి.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this