తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ…
శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో పని చేస్తున్న… డాక్యుమెంట్ రైటర్ లు అందరూ…పెండౌన్ (బందు) నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు గాను సబ్ రిజిస్ట్రార్ కు లేఖను కూడా అందజేసారు. దీనికి సబ్ రిజిస్ట్రార్ , రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కార్యాలయానికి వచ్చే సాదారణ ప్రజలు సహకరించాలని కోరారు.