HomeMoviesRobinhood: 'రాబిన్‌హుడ్‌' నుంచి డేవిడ్ వార్న‌ర్ ఫస్ట్ లుక్ విడుద‌ల‌!

Robinhood: ‘రాబిన్‌హుడ్‌’ నుంచి డేవిడ్ వార్న‌ర్ ఫస్ట్ లుక్ విడుద‌ల‌!

Published on

spot_img

టాలీవుడ్ యువ న‌టుడు నితిన్, వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్‌. భీష్మ సినిమా త‌ర్వాత వీరిద్దరి కాంబోలో ఈ మూవీ వ‌స్తుండ‌టంతో ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాను ఈ నెల 28న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్‌ వ‌రుస‌గా ప్ర‌మోష‌న్స్ నిర్వహిస్తున్నారు. అయితే, ఈ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ ప్ర‌త్యేక‌ పాత్ర‌లో న‌టిస్తున్న‌ విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న ఫ‌స్ట్‌లుక్‌ను నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేక‌ర్స్ విడుద‌ల చేసింది. “బౌండ‌రీ నుంచి బాక్సాఫీస్‌కు వ‌స్తున్న వార్న‌ర్‌కు భార‌త సినిమాకు స్వాగ‌తం” అంటూ వార్న‌ర్‌ ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను పంచుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న‌ శ్రీలీల కథానాయికగా న‌టిస్తుంది. రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిషోర్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

Latest articles

MLC Kavitha : ఏఐతో కాదు… అనుముల ఇంటెలిజెన్స్‌తోనే ప్రమాదం!

హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ప్రమాదమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, వాస్తవానికి అనుముల ఇంటెలిజెన్స్ (ఏఐ)తోనే ప్రమాదమని...

TDP : మంత్రి సవిత సమక్షంలో తమ్ముళ్ల తన్నులాట !

* పులివెందుల టీడీపీలో బయటపడ్డ విభేదాలు.. * బీటెక్ రవి, రాంగోపాల్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు * మంత్రి ఆధ్వర్యంలో...

MANCHU MANOJ: మరోసారి రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీ

మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ రాజుకుంది. తాజాగా.... మంచు మనోజ్, మంచు విష్ణుపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో...

KHARGE: జాతీయ నాయకులపై కుట్ర : ఖర్గే ఆరోపణలు

భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. దేశం కోసం పోరాడిన జాతీయ...

More like this