HomeTelanganaCrime News: R.S. ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ..

Crime News: R.S. ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ..

Published on

spot_img

బీఆర్ఎస్ నాయకుడు, మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో దొంగతనం జరిగింది. కొమురంభీమ్ జిల్లా కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలో ఆయన ఇల్లు ఉంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్… ఎన్నికలకు ముందు ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఆయన సిర్పూర్ పర్యటనకు వస్తే ఈ ఇంట్లోనే ఉంటారు. అయితే గత రాత్రి ఆయన నివాసంలో దొంగలు పడ్డారు. రాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగులగొట్టి కొన్ని విలువైన పత్రాలు దొంగిలించినట్లుగా తెలుస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ఆ ఇంట్లోనే కొందరు బీఆర్ఎస్ నేతలు ఉంటారు. కానీ బుధవారం రాత్రి మాత్రం ఎవరూ లేరని చెబుతున్నారు. దీంతో ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. “తెలంగాణలో దోపిడీ దొంగల పాలన నడుస్తోంది. ఇది ముమ్మాటికీ నిజం. నిన్న సిర్పూర్ కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని మా స్వగృహంలో దొంగలు పడ్డారు. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోనిపోయారు. దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా తెలంగాణ డీజీపీని కోరుతున్నాను” అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.

Latest articles

Earthquake: ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్ప భూకంపం

ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్పంగా భూకంపం సంభవించింది. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో నిన్న (శనివారం)...

సహకార ఉద్యమంలో రాజీలేని పోరుసాగించిన యోధుడు మానం ఆంజనేయులు

* అభినందన సభలో ప్రముఖుల ఉద్ఘాటన హైదరాబాద్ : సహకార ఉద్యమంతో పాటు అనేక కార్మిక పోరాటాల్లో ఎన్నో నిర్భంధాలు,...

Telangana: అరగంటకు పైగా నిలిచిపోయిన రైళ్లు..

హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్లే వందేభారత్, ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుతోపాటు పలు రైళ్లు...

Editorial : బక్కచిక్కుతున్న రూపాయి పాపాయి జనంపై మోయలేని భారం : పదేండ్లుగా పల్తెత్తు మాట్లాడని నరేంద్రమోడీ !!

- ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్. మన జనానికి నిజంగానే మతిమరపు ఎక్కువా లేదా పట్టించుకోవట్లేదా ? కోరి చేసుకున్నోడు గనుక...

More like this