సూర్యాపేట: చిలుకూరు మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ కు చెందిన కృష్ణవేణి... గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఇవాళ కృష్ణవేణి దగ్గరకు ఆమె తల్లి వచ్చింది. ఆత్మహత్యకు ముందు తల్లితోనే హాస్టల్ గదిలో గడిపింది. తల్లి వెళ్లాక ఏమైందో, ఏమో.. తెల్లవారుజామున...
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై బాధిత కుటుంబం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. నకిలీ డాక్యుమెంట్ల ద్వారా కోర్టును తప్పుదోవ పట్టించాడని, తమకు అధికారులు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. గతంలో తాము మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందించి స్థలాన్ని పరిశీలించి,...