ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్పంగా భూకంపం సంభవించింది. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో నిన్న (శనివారం) స్వల్ప భూకంపం సంభవించింది. ఇవాళ (ఆదివారం) కూడా ముండ్లమూరు మండలంలో మరోసారి ఒక సెకను పాటు భూమి కంపించింది. మండల కేంద్రం ముండ్లమూరుతో పాటు సింగన్నపాలెం, మారెళ్ల గ్రామాలలో ప్రకంపనలు నమోదయ్యాయి. వరుసగా రెండవ రోజు కూడా భూప్రకంపనలు నమోదవడంతో స్థానికులు...
* అభినందన సభలో ప్రముఖుల ఉద్ఘాటన
హైదరాబాద్ : సహకార ఉద్యమంతో పాటు అనేక కార్మిక పోరాటాల్లో ఎన్నో నిర్భంధాలు, సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ ఏడు దశాబ్దాలపాటు రాజీలేని పోరు సాగించిన యోధుడు మానం ఆంజనేయులు అని పలువురు వక్తలు అన్నారు. భారతదేశ సహకార రంగంలో నాలుగు దశాబ్దాలపాటు అద్వితీయ సేవలు అందించిన సుప్రసిద్ధ సహకారవేత్త, ఎపి స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్...