తెలంగాణ రాష్ట్రంలోని … నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో… ఉన్న ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ…ముస్లిం సోదర, సోదరీమణలు ఈ పండుగను సంతోషంగా, ఆనందోత్సాహంతో జరుపుకోవాలని….
రంజాన్ పండుగ లౌకికవాదానికి… మత సామరస్యానికి… ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు ఎంపీ మల్లు రవి. సమాజంలో ప్రేమ, శాంతి, ఐక్యతను చాటిచెప్పేది ఈ రంజాన్ పండుగ అని అన్నారు. ప్రజలు పరస్పర సహకారం, సౌభ్రాతృత్వంతో ఉండాలని కోరారు.