HomeNationalMK Stalin:ఉగాది పై స్టాలిన్‌ పోస్ట్ : కన్నడిగుల ఆగ్రహం.

MK Stalin:ఉగాది పై స్టాలిన్‌ పోస్ట్ : కన్నడిగుల ఆగ్రహం.

Published on

spot_img

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని… తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ఆదివారం తన సామాజిక మాధ్యమ ఖాతాలో పోస్ట్ చేశారు. తెలుగు, కన్నడ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ… అందులో కన్నడిగులను ద్రవిడులుగా పేర్కొనడం వివాదానికి దారితీసింది.

నూతన సంవత్సరాదికి కొత్త ఆశలతో స్వాగతం పలుకుతున్న తెలుగు, కన్నడ మాట్లాడే ద్రవిడ సోదర , సోదరీమణులకు ఉగాది శుభాకాంక్షలు అని తెలియజేశారు. హింది భాష బలవంతంగా.. అమలు , డీలిమిటేషన్‌ వంటి , రాజకీయ ముప్పుల నేపథ్యంలో ప్రస్తుతం దక్షిణాది మొత్తం ఐకమత్యంతో ఉండటం అత్యవసరమని అన్నారు. మన గుర్తింపును అణగదొక్కే ప్రతి ప్రయత్నాన్ని మనమంతా కలిసి ఓడించాలి. ఈ ఉగాది మన ఐక్యతకు స్ఫూర్తిగా నిలవాలి…. అని స్టాలిన్‌ ఆదివారం పోస్ట్‌ పెట్టారు.

డీలిమిటేషన్‌, బలవంతపు హిందీ అమలుపై మీతో కలిసి పోరాడేందుకు కన్నడిగులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు, కానీ మేం ద్రవిడులం కాదు. అది గుర్తుపెట్టుకోండి. కన్నడ ద్రవిడ భాష కాదు… అని కన్నడ పౌరులు కామెంట్లు చేస్తున్నారు. అటు టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్‌ కూడా దీనిపై స్పందిస్తూ …స్టాలిన్‌పై విమర్శలు గుప్పిస్తూ…. డీఎంకే పార్టీ ద్రవిడ మోడల్‌ ముసుగులో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు.

Latest articles

GURUGRAM: ఐసీయూలో ఉన్న ఎయిర్‌ హోస్టెస్‌పై లైంగిక దాడి

అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఓ ఎయిర్ హోస్టెస్ కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందిస్తుండగా...ఆసుపత్రి సిబ్బందిలో...

SUPREME COURT: కంచ గచ్చిబౌలిలో… చెట్లను కొట్టివేసే ముందు అనుమతి ఉందా..?…లేదా..?

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టింది. చెట్లను కొట్టేసే ముందు...

UKRAINE: టిక్‌టాక్‌ చూసి రష్యా సైన్యంలో చేరిన… చైనా పౌరుడు

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు... ఆ డబ్బు ఎక్కడ దొరికితే... అక్కడికి వెళ్లుతున్నారు , ఆ డబ్బు కోసమే రష్యా...

CRIME NEWS: విద్యార్థులపై విషప్రయోగమా…!

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు దుండగులు విద్యార్థులపై విషప్రయోగానికి ప్రయత్నించగా... తృటిలో...

More like this