HomeAndhra PradeshHijras: నంద్యాలలో హిజ్రాల మధ్య ఘర్షణ..

Hijras: నంద్యాలలో హిజ్రాల మధ్య ఘర్షణ..

Published on

spot_img

* కారం, రాళ్లతో పరస్పర దాడులు

* 100 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఏపీలోని నంద్యాలలో హిజ్రాలు వీధి పోరాటాలకు దిగారు. బిక్షాటన విషయంలో నంద్యాల, పాణ్యం ప్రాంతాలకు చెందిన హిజ్రాల మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసుల ముందే కారం చల్లుకుని, రాళ్లు విసురుకుంటూ భయానక వాతావరణం సృష్టించారు. పాణ్యంకు చెందిన హిజ్రాలు ఇటీవల నంద్యాలలో భిక్షాటన చేస్తుండడం ఈ గొడవకు కారణం. ఇవాళ నంద్యాల, పాణ్యం హిజ్రాలు రూరల్ పోలీస్ స్టేషన్ ముందే పరస్పరం ఎదురయ్యారు. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో 100 మంది హిజ్రాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this