HomeTelanganaSLBC:మరో మృతదేహం గుర్తింపు..

SLBC:మరో మృతదేహం గుర్తింపు..

Published on

spot_img

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో మృతదేహాన్ని అధికారులు గుర్తించి బయటకు తీశారు. డెడ్ బాడీని నాగర్ కర్నూల్ ప్రభుత్వ హస్పిటల్ కు తరలించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.

లభ్యమయిన మృతదేహం యూపీకి చెందినప్రాజెక్టు ఇంజినీర్‌ మనోజ్‌కుమార్‌ దిగా అధికారులు గుర్తించారు. పోస్టమార్టం తర్వాత మృతదేహాన్ని స్వస్థలానికి పంపిచేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు అందిస్తామన్నారు.

కన్వేయర్‌ బెల్టుకు 50 మీటర్ల దూరంలో మృతుడి కాలిని గుర్తించారు. అదే ప్రాంతంలో దుర్వాసన కూడా రావడంతో డెడ్‌ బాడీ ఆనవాళ్లను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఎస్ఎల్ బీసీ ఘటన జరిగి దాదాపు నెల రోజులు కావస్తుంది, కాని ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. మరో ఆరుగురి కోసం సహాయక బృందాలు
గాలిస్తున్నాయి.

Latest articles

Crime News: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట: చిలుకూరు మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి...

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

More like this