HomeNationalNitish Kumar: వివాదంలో బీహార్ సీఎం....నితీశ్ రాజీనామా చేయాల‌ని తేజ‌స్వీ యాద‌వ్ డిమాండ్‌!

Nitish Kumar: వివాదంలో బీహార్ సీఎం….నితీశ్ రాజీనామా చేయాల‌ని తేజ‌స్వీ యాద‌వ్ డిమాండ్‌!

Published on

spot_img

బీహార్ సీఎం నితీశ్ కుమార్ మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. ఓ కార్యక్రమానికి హాజ‌రైన ఆయ‌న అక్కడ వ్యవ‌హ‌రించిన తీరు వివాదానికి దారి తీసింది. ప‌ట్నాలో ఓ క్రీడా కార్యక్రమంలో పాల్గొన్న ఆయ‌న జాతీయ గీతం ప్లే అవుతుండ‌గా న‌వ్వుతూ ప‌క్కన ఉన్న వారిని ప‌ల‌క‌రించారు. ఈ వీడియోను విప‌క్ష నేత తేజ‌స్వీ యాద‌వ్ పోస్ట్ చేస్తూ సీఎం హోదాలో ఉండి ఇలా ప్రవ‌ర్తించ‌డం ఏంట‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన‌సికంగా, శారీర‌కంగా ఆయ‌న ముఖ్యమంత్రి ప‌ద‌వికి అర్హుడు కాద‌న్నారు. వెంట‌నే రాజీనామా చేయాల‌ని తేజ‌స్వీ డిమాండ్ చేశారు.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this