HomeSpiritualVictoria Thelvig: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మిస్ యూనివర్స్..!

Victoria Thelvig: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మిస్ యూనివర్స్..!

Published on

spot_img

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మిస్ యూనివర్స్ (2024) విక్టోరియా తెల్విగ్ దర్శించుకున్నారు. మిస్ యూనివర్స్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అర్చకులు ఆమెకు ఆశీర్వచనం అందించారు. యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్ రావు ఆమెకు సంబంధించిన దర్శనం ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనం అనంతరం ఆమెకు శ్రీవారి ఫొటో, ప్రసాదాన్ని అందించారు. యాదగిరిగుట్ట ఆలయ విశిష్ఠతను, ఆలయ సంప్రదాయం సహా పలు వివరాలను విక్టోరియా అడిగి తెలుసుకున్నారు. ఈవో ఆలయ విశిష్ఠతను మిస్ యూనివర్స్‌కు వివరించారు. అఖండ దీపారాధన అనంతరం విక్టోరియా తెల్విగ్ మీడియాతో మాట్లాడారు. ఆలయ సందర్శన అనిర్వచనీయమని ఆమె పేర్కొన్నారు.

Latest articles

VINAY NARWAL: పెళ్ళయిన ఆరు రోజులకే…. హృదయ విదారక ఘటన

హృదయవిదారక ఘటన...పెళ్లయి ఆరు రోజులే... కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ నవజంటపై ఉగ్రదాడి పంజావిసిరింది. ఏకాకిగా...

HYDRAA LOGO: నీటిబొట్టుతో… హైడ్రా లోగో

హైదరాబాద్ కు నీటి ప్రధాన్యత తెలిపేలా...హైడ్రా కొత్త లోగోను విడుదల చేశారు. కొత్తగా జలవనరుల శాఖను పోలి ఉండేలా...

EMERGENCY: సినిమాలో…నా అనుమతి లేకుండా… నా పేరు, నా పుస్తకం పేరు వాడారు

బాలీవుడ్‌ ప్రముఖ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రతో రూపొందించిన త చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమా నిర్మాణ సంస్థ...

GOLD PRICE: భారీగా తగ్గిన బంగారం…ఏమిటీ వైపరీత్యమూ…

అంతర్జాతీయ పరిణామాలతో... దేశీయ మార్కెట్‌లో గరిష్ఠానికి చేరిన బంగారం ధర బుధవారం కాస్త తగ్గింది. 10 గ్రాముల పుత్తడి...

More like this