HomeNationalYEDIYURAPPA: యడియూరప్పకు కోర్టులో రిలీఫ్

YEDIYURAPPA: యడియూరప్పకు కోర్టులో రిలీఫ్

Published on

spot_img

YEDIYURAPPA: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత యడియూరప్పకు..స్వల్ప ఊరట దక్కింది. బాలికపై లైంగిక దాడి ఆరోపణల కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన సమన్లపై కర్ణాటక హైకోర్టు స్టే ఇచ్చింది. మార్చి 15న విచారణకు హాజరుకావాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆదేశించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ..యడియూరప్ప కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం..మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న 17ఏళ్ల బాలికపై యడియూరప్ప గతంలో లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతేడాది ఫిబ్రవరి 2న ఒక కేసులో సాయం కోరుతూ బాలిక తన తల్లితో కలిసి యడియూరప్పను ఆయన నివాసంలో కలిసింది. ఆ సమయంలోనే యడియూరప్ప బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. దీనిపై సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి విచారణకు కేసును సీఐడీకి అప్పగించారు. సీఐడీ తిరిగి FIR రిజిస్టర్ చేసి, చార్జిషీటును కూడా నమోదు చేసింది. అయితే లైంగిక దాడి ఆరోపణలను యడియూరప్ప ఆఫీస్ ఖండించింది.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this