HomeBusinessStock Market: భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్

Stock Market: భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్

Published on

spot_img

* అదానీ గ్రూప్ పై అమెరికాలో కేసుతో నిన్న స్టాక్ మార్కెట్ కు నష్టాలు
* ఇవాళ పుంజుకున్న సెన్సెక్స్, నిఫ్టీ
* స్వల్ప లాభాలతో ట్రేడవుతున్న అదానీ గ్రూప్ షేర్లు

అదానీ గ్రూప్ పై లంచం ఆరోపణలతో అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో… నిన్న కుదేలైన భారత స్టాక్ మార్కెట్ నేడు భారీ లాభాల్లో కొనసాగుతోంది. సెన్సెక్స్ 1,700 పాయింట్లు పెరిగి 78,937 వద్ద లాభాల్లో కొనసాగుతుండగా, నిఫ్టీ సైతం 534 పాయింట్లకు పైగా వృద్ధితో 23,889 వద్ద ట్రేడవుతోంది. అమెరికాలో కేసు కారణంగా నిన్న భారీగా పతనమైన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు నేడు కోలుకున్నాయి. ఈ మధ్యాహ్నం సమయానికి స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this