HomeBusinessGOLD PRICE: భారీగా తగ్గిన బంగారం...ఏమిటీ వైపరీత్యమూ...

GOLD PRICE: భారీగా తగ్గిన బంగారం…ఏమిటీ వైపరీత్యమూ…

Published on

spot_img

అంతర్జాతీయ పరిణామాలతో… దేశీయ మార్కెట్‌లో గరిష్ఠానికి చేరిన బంగారం ధర బుధవారం కాస్త తగ్గింది. 10 గ్రాముల పుత్తడి ధర దాదాపు రూ.3వేలు తగ్గింది. 11 గంటల సమయంలో బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,700గా ఉంది. అటు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.98,720గా ఉంది.

నేడు రూ.96,500 వద్ద ప్రారంభమైన ఈ ధర.. ఇంట్రాడేలో రూ.95,457 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్‌ లోనూ.. ఔన్సు బంగారం ధర 3,320.40 డాలర్లుగా ఉంది. నిన్న ఈ ధర 3,467 డాలర్లు దాటింది.

చైనాతో… వాణిజ్యానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సానుకూల వ్యాఖ్యలు చేయడంతో… అగ్రరాజ్య మార్కెట్లు లాభాలను దక్కించుకున్నాయి. డాలర్‌ విలువ కూడా బలపడుతోంది. ఈ పరిణామాలన్నీ బంగారం ధరపై ప్రభావం చూపించాయని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్‌ 30న అక్షయతృతీయ నాటికి బంగారం ధరలు తగ్గకపోతే అమ్మకాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు.

Latest articles

VINAY NARWAL: పెళ్ళయిన ఆరు రోజులకే…. హృదయ విదారక ఘటన

హృదయవిదారక ఘటన...పెళ్లయి ఆరు రోజులే... కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ నవజంటపై ఉగ్రదాడి పంజావిసిరింది. ఏకాకిగా...

HYDRAA LOGO: నీటిబొట్టుతో… హైడ్రా లోగో

హైదరాబాద్ కు నీటి ప్రధాన్యత తెలిపేలా...హైడ్రా కొత్త లోగోను విడుదల చేశారు. కొత్తగా జలవనరుల శాఖను పోలి ఉండేలా...

EMERGENCY: సినిమాలో…నా అనుమతి లేకుండా… నా పేరు, నా పుస్తకం పేరు వాడారు

బాలీవుడ్‌ ప్రముఖ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రతో రూపొందించిన త చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమా నిర్మాణ సంస్థ...

VIJAYANAGARAM: ఇళ్ల స్థలాల కోసం సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా

కార్పోరేషన్ కంపెనీలకు ....లక్షల ఎకరాలు ధారాదత్తం చేసే కూటమి ప్రభుత్వం విశాఖ ఋషి కొండని 99 పైసలకే అప్పనంగా...

More like this