HomeTelanganaJEEVAN REDDY: ఎప్పుడచ్చామనేది కాదన్నయ్యా...

JEEVAN REDDY: ఎప్పుడచ్చామనేది కాదన్నయ్యా…

Published on

spot_img

మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో…కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఊహాగానలకు తెరదించారు. అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. జిల్లాలో దశాబ్దకాలం ఒంటరిగా పోరాటం చేశానన్నారు. కాంగ్రెస్‌ అంటే జీవన్‌రెడ్డి….. అనే విధంగా పార్టీ బలోపేతానికి కృషి చేశానని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్‌లో వీహెచ్‌ తర్వాత తనే సీనియర్‌ అని…, జానారెడ్డి కూడా తనకంటే… నాలుగేళ్ల తర్వాత వచ్చారని… పార్టీలో సీనియార్టీకి స్థానం ఏమిటనే బాధ నాలో ఉందని తెలిపారు. కొందరు సీనియర్లు వారి అభిప్రాయాలతో మాట్లాడి ఉండొచ్చు…అని అసహనం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this