HomeTelanganaWarangal: నిరుద్యోగం తాండవిస్తుంది

Warangal: నిరుద్యోగం తాండవిస్తుంది

Published on

spot_img

దేశంలో నే కాదు…. రాష్ట్రంలో నిరుద్యోగం ఎంతగా పెరిగిపోయిందో… వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన జాబ్ మేళాను చూస్తే… అర్ధమవుతుంది. పెద్ద ఎత్తున నిరుద్యోగులు రావడంతో తోపులాట జరిగింది. దీన్ని బట్టి మన ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఎంతగా ఉపాధి,
ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నాయో తెలస్తుంది. నిరుద్యోగం తాండవిస్తుంది అనడానికి వరంగల్ లో నిర్వహించిన జాబ్ మేళానే ఒక ఉదహరణ.

జిల్లా రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్‌ హాలులో జాబ్‌మేళాను మంత్రులు కొండా సురేఖ, సీతక్క ప్రారంభించారు. యువతీ, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. హాలు లోపలికి వెళ్లే క్రమంలో ఉద్యోగార్థులు పోటీ పడటంతో స్వల్పంగా తోపులాట జరిగింది.

Latest articles

Crime News: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట: చిలుకూరు మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి...

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

More like this