HomeInternationalGoogle: గూగుల్‌ లో... మళ్ళీ లేఆఫ్‌లు....ఉద్యోగులపై వేటు..!

Google: గూగుల్‌ లో… మళ్ళీ లేఆఫ్‌లు….ఉద్యోగులపై వేటు..!

Published on

spot_img

టెక్ దిగ్గజం ‘గూగుల్’లో మ‌రోసారి లేఆఫ్స్ చేప‌ట్టింది. ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌, పిక్సెల్‌ ఫోన్స్‌, క్రోమ్‌ బ్రౌజర్‌ విభాగాల్లో పనిచేస్తున్న వందలాది ఉద్యోగులకు లేఆఫ్‌లు ఇచ్చిన‌ట్లు తెలిసింది. అయితే ఎంతమందిని తొలగించింది అనేది తెలియరాలేదు, గూగుల్ గ‌తేడాది డిసెంబర్‌లో కూడా 10 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. తొలగించిన వారిలో… డైరెక్ట‌ర్లు, మేనేజ‌ర్లు, వైస్ ప్రెసిడెంట్ హోదాల్లో ప‌నిచేస్తున్న వారు ఉండ‌టం గ‌మ‌నార్హం.

2023 జనవరిలో 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది ఫిబ్ర‌వరిలో కూడా… క్లౌడ్ ఆర్గ‌నైజేష‌న్, హెచ్ఆర్ విభాగంలో కొంత‌మందిని తొలగించిన విషయం తెలిసిందే. వ్య‌యం త‌గ్గింపులో భాగంగా టెక్ దిగ్గ‌జం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఆర్థిక అస్థిరతతో… గ్లోబల్‌ మార్కెట్లలో ఒత్తిడి, అమెరికాలో మాంద్యం భయాలు, టారిఫ్‌వార్‌, ఏఐ వినియోగం పెరగడం, లాభాల క్షీణత వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Latest articles

Crime News: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట: చిలుకూరు మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి...

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

More like this