మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ రాజుకుంది. తాజాగా…. మంచు మనోజ్, మంచు విష్ణుపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాను లేని సమయంలో… మంచు విష్ణు తన కార్లను , వస్తువులను ఎత్తుకెళ్ళారని…దీనిపై తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడానికి ప్రయత్నించినా… నిరాకరించారని తెలిపారు.