HomeAndhra PradeshPawankalyan: అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు

Pawankalyan: అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు

Published on

spot_img

* మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం

* చేతులు, కాళ్ళకు గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స

సింగ‌పూర్‌లో జ‌రిగిన‌ అగ్నిప్రమాదంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంక‌ర్ చిక్కుకున్నాడు. పాఠ‌శాల‌లో జ‌రిగిన ఈ ప్రమాదంలో బాబు చేతులు, కాళ్లకు గాయాల‌య్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో స్కూల్ సిబ్బంది మార్క్ శంక‌ర్‌ను ఆస్పత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. స‌మాచారం తెలిసిన వెంట‌నే ప‌వ‌న్‌ను సింగ‌పూర్ వెళ్లాల‌ని పార్టీ నేత‌లు సూచించారు. అయితే, అల్లూరి సీతారామ‌రాజు జిల్లా ప‌ర్యట‌న‌లో ఉన్న ఆయ‌న‌.. కురిడి గ్రామానికి వ‌స్తాన‌ని మాటిచ్చాన‌ని, అక్కడి గిరిజ‌నుల‌ను క‌లిసి ఆ త‌ర్వాతే సింగ‌పూర్ వెళ్తాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌దులిచ్చారు. ఇవాళ ప్రారంభించాల్సిన కార్యక్రమాల‌కు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తిచేసి వెళ్తాన‌న్నారు. ఈ ప‌ర్యట‌న ముగిసిన త‌ర్వాత సింగ‌పూర్ వెళ్లనున్నారు పవన్ కల్యాణ్.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this