HomeNationalRAJYA SABHA: ప్రజాస్వామ్య వ్యవస్థలో ...ప్రభుత్వమే సర్వోన్నతమైంది: జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌

RAJYA SABHA: ప్రజాస్వామ్య వ్యవస్థలో …ప్రభుత్వమే సర్వోన్నతమైంది: జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌

Published on

spot_img

ప్రజాస్వామ్యంలో పాలన కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారా సాగుతుందని, న్యాయస్థానాల వల్ల కాదన్నారు. ఎందుకంటే
ప్రభుత్వం…. పార్లమెంటుకు, దానిని ఎన్నుకున్న ప్రజలకు జవాబుదారీ అని వివరించారు.

రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో డీఎంకే సభ్యురాలు కనిమొళి ఎన్‌వీఎన్‌ సోమూ మాట్లాడుతూ.. జాతీయ అర్హత పరీక్ష ‘నీట్‌’ను వికేంద్రీకరించాలని డిమాండు చేశారు. దీనిని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తోసిపుచ్చారు. గతంలో దీనిపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. , కేంద్రీకృత విధానాన్ని న్యాయస్థానం కూడా సమర్థించిందన్నారు. ఈ క్రమంలోనే జోక్యం చేసుకున్న ఛైర్మన్‌….. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పాలన కేవలం కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారానే సాగుతుందన్నారు. ఎందుకంటే..
ఎగ్జిక్యూటివ్‌ అనేది పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుందన్నారు.

Latest articles

RAMDEV BABA: తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు : డిల్లీ హైకోర్టు

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యోగా గురువు రామ్‌దేవ్ బాబా పై డిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కొన్ని రోజుల క్రితం...

TERRARIST ATTACK: జమ్మూకశ్మీర్‌లో పర్యటకులపై ఉగ్రదాడి

మంగళవారం జమ్మూకశ్మీర్‌లో పర్యటకులపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఇందులో.. ముగ్గురు మృతి చెందగా... 9మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంత్‌నాగ్‌...

GOLD PRICE: బంగారం ధగ…ధగలు

సోమవారం సాయంత్రం తొలిసారి లక్ష రూపాయలు దాటిన 10 గ్రాముల మేలిమి బంగారం...తాజాగా మంగళవారం మరో రూ.2 వేలు...

PSR ANJANEYULU: అన్నీ తానై చూసుకున్నారు…అందుకే అరెస్ట్ అయ్యారు

వివాదాస్పద ఐపీఎస్ ఆఫీసర్ గా పేరున్న ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఏపీ సీఐడీ పోలీసులు...

More like this