HomeAndhra PradeshNADENDLA MANOHER: వాహనాల కొనుగోలులో భారీ కుంభకోణం : నాదేండ్ల

NADENDLA MANOHER: వాహనాల కొనుగోలులో భారీ కుంభకోణం : నాదేండ్ల

Published on

spot_img

వైకాపా ప్రభుత్వ హయాంలో ఎండీయూ(రేషన్‌ డోర్‌ డెలివరీ) వాహనాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఆయా సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలు లేవని తెలిపారు. గత ప్రభుత్వం తెచ్చిన ఈ వ్యవస్థ కారణంగా.. రాష్ట్రంలో పేదల బియ్యం ఎటు వెళ్ళాయో… ఎంత వెళ్ళిందో… తెలియని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికీ ఒక్కో వాహనానికి నెలకు రూ.27 వేలు చెల్లిస్తున్నామని తెలిపారు.

Latest articles

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...

NISSAN: AIతో… డ్రైవర్‌లెస్‌ కార్లు..

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ నిస్సాన్‌ మరికొద్ది రోజుల్లో .... డ్రైవర్‌ లెస్‌ కార్లను తీసుకరావలని భావిస్తుంది. మార్కెట్లో...

More like this