HomeCrimeMaoists : చత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల ఘాతుకం

Maoists : చత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల ఘాతుకం

Published on

spot_img

* జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేసిన మావోలు

* ప్రాణాలు కోల్పోయిన 9 మంది జవాన్లు

గత కొన్ని నెలలుగా భద్రతాబలగాల చేతిలో ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు ఈరోజు రెచ్చిపోయారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఘాతుకానికి పాల్పడ్డారు. సుకుమా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతాదళాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు సంభవించిన సమయంలో వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నారు.

Latest articles

Editorial : పదేండ్ల క్రితం వెలిగిన ప్రభ మసకబారింది, కెనడా ప్రధాని రాజీనామా !

- ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్. అతడు పది సంవత్సరాల క్రితం లిబరల్‌ పార్టీకి అనూహ్య విజయం చేపట్టిన నేతగా నీరాజనాలు...

Allu Arjun: అల్లు అర్జున్ కు భారీ ఊరట… రెగ్యులర్ బెయిల్ మంజూరు

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో షరతులతో కూడిన...

Telangana : సహ విద్యార్థినికి విషెస్ చెప్పినందుకు దాడి…మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

తెలంగాణ: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తోటి విద్యార్థినికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని ఆగ్రహించిని అమ్మాయి...

AP Cabinet : కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాజధాని...

More like this